searchicon
facebook twitter pinterest googleplus mail reddit

పెంపుడు జంతువులు లేవు.... చైతన్య ఉన్నాడు కదా - సమంత

published time By Liveinstyle published time 05 Dec, 2018 Share image 0 Shares

Play button

మీకు పెంపుడు జంతువులు ఉన్నాయూ?’’ (పెట్స్) అంటూ వ్యాఖ్యాత రానా, ప్రముఖ నటి సమంతను ప్రశ్నించడంతో ఎపిసోడ్ ప్రారంభమతుంది.  దానికి ఆమె బదులిస్తూ ’’చైతన్య’’ అని చెప్పి నవ్వడంతో రానా కూడా పెద్దగా నవ్వుతారు.’’మనుషులు కాదు, మెుగుడి గురించి అడగడం లేదు. జంతువులు ఏమన్నా ఉన్నాయా ..కుక్కపిల్ల వంటివి’’అంటూ నవ్వుతూనే రానా మరో మారు ప్రశ్నిస్తారు.’’లేదు..లేదు.. కానీ నాకు నిజంగాఒకటి కావాలని కోరుకుంటున్నాను... కానీ మా ఆయున ఒప్పుకోలేదని’’ సమంత చెప్పగానే, ’’ఒప్పు కోవడం లేదా?’’అని రానా అంటారు. సమంత పక్కనే కూర్చున్న వురో నటి’’ఓహ్హో’’అని అంటారు.  ఇప్పుడు ఇది చూసిన తరువాత ఒప్పుకుంటాడు అని రానా అంటారు.

 

’’ఒక ఊహాతీతమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం’’... అని సమంత మరియుు అతిథిగా వచ్చిన నటి కూర్చున్న సోఫాలో వ్యూ అని రాసి ఉన్న పసుపు రంగు దిండును చూపిస్తారు.’’నువ్వు ఇంటి నుంచి ఐదు రోజులు షూటింగ్ చేసి...ఇంటికివచ్చావు. అది నీ పెట్ అనుకో... దానితో నువ్వుఎలా బిహేవ్ చేస్తావు?’’అని రానా ప్రశ్నించగా.... ’’ బేసికల్లీ .. నాకు ఎటువంటి రిఫరెన్స్ పాయింట్  ... అందుకే చైతన్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానని’’ సమంత అంటుంది. మళ్లీ సెట్‌లో నవ్వులు మెుదలవుతాయి. చైతన్య ఇంటికి వచ్చినప్పుడు తాను ఎంత ఉత్సాహంగా ఉంటానో ఆమె చేసి చూపిస్తారు. మళ్లీ సెట్‌లో నవ్వులు....’’ అందుకే కుక్కలేదు... నేనే కుక్క .....’’ ఆమె డ్యాన్స్ చేస్తుంటుంది. అందుకే ఆయన ఇంటికి వచ్చినప్పుడు నాది ఇదే రియాక్షన్... రెండే రెండు రియాక్షన్ ఉంటుంది కదా..’’ఆ ఆ... ఆ బాగానే ఉంది. అంతేనా.. దట్సాల్’’...అని ఆమె అంటే...’’దట్సాల్?’’అని రానా అంటారు.

 

’’మీ ఫోన్ ఉందా’’అని రానా ప్రశ్నిస్తారు...’’లేదే’’అని సమత బదులిస్తుంది.’’లేదా’’అని రానా అంటారు.’’సరే నా ఫోన్‌ ఇస్తానని’’ రానా అనగానే ....’’అవునా’’... కావాలని సమంత అంటారు.’’గివ్ టూ మీ’’అని   సమంత   అంటారు.’’వద్దులే’’ అని రానా అంటే...’’ఓపెన్ ద పాస్‌వర్డ్ అండ్‌ గివ్ టూ మీ’’ అని  సమంత  ఆట పట్టిస్తూ అడుగుతారు. దానికి రానా నవ్వుతారు.’’దానిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అమ్మాయిల పేర్లు ఉంటాయని’’  సమంత ఆయన్ను మళ్లీ ఆట పట్టిస్తారు. ’’ఎ  ఫర్‌యూనా, బి ఫర్  భావన, సిఫర్ క్యాథరిన్, డిఫర్....’’అని అంటారు.

 

’’అన్నమయ్య పుట్టిన ఊరు ఏది?’’అని  సమంతను రానా ప్రశ్నిస్తారు. దానికి ఆమె జవాబు చెప్పలేక పోతారు. వేదికపై ఉన్న దర్శకురాలు నందితరెడ్డి ’’ఆమెకు ఇది రాదంటూ’’నవ్వుతారు.’’తాళ్లపాక’’అని సమాధానం చెబుతారు. అప్పుడు  సమంత ’’తాళ్లపాక... తాళ్లపాక’’ అని చెబుతారు. ’’భద్రాచలం గుడి ఎవరు కట్టించారు?’’ అని వురో ప్రశ్న అడుగుతారు.’’మీరు కావాలనే ఉద్దేశ పూర్వకంగా ఆ ప్రశ్నలు అడుగుతున్నారని’’  సమంత అంటుంది.’’రామదాసు అని పక్కన ఉన్న వారు ఆమెకు అందిస్తారు...’’ ఒక్క నిమిషం మరోమారు ప్రశ్న అడగాలని’’  సమంత సూచిస్తుంది.’’నాగార్జున గారు చేసిన సినిమా అది’’ అని రానా ఆమెకు చెబుతారు. అప్పుడు ''ఆ... ఓ సాయిబాబా ..’’అని ఆమె అంటుంది.. దానికి అంతకు ముందే తీశారనే అర్థం వచ్చేలా దర్శకురాలు నందిని రెడ్డి ఆమెకు సైగ చేస్తారు. అందరూ మరోమారు నవ్వుల్లో మునిగిపోతారు.