searchicon
facebook twitter pinterest googleplus mail reddit

నా వర్జినిటీపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా - విజయ్ దేవరకొండ

published time By Liveinstyle published time 05 Dec, 2018 Share image 0 Shares

Play button

అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండను పండ్ల రసాల మిశ్రమ పానీయాన్ని తయారు చేయాలని వ్యాఖ్యాత దగ్గుపాటి రానా కోరుతున్న సమయుంలో ఈ ఎపిసోడ్ ప్రారంమవుతుంది. దాన్ని రుచి చూసిన తరువాత, అతని స్నేహితుడు నాగికి ఇవ్వాలని  రానా సూచిస్తారు. ఆరెంజ్ జ్యూస్, పాలు మరియ సాస్‌తో పండ్ల రసాల కాక్‌టెయిల్‌ను తయారు చేసేందుకు విజయ్ దేవరకొండ తన వంతు ప్రయుత్నాలు చేస్తారు. పండ్ల రసంతో పాలు మరియ సాస్‌తో కాక్‌టెయిల్‌ను తయారు చేసే సమయుంలో విజయ్ దేవరకొండ కొంత నిరాశకి గురైనట్లు కనిపిస్తారు. కాక్‌టెయిల్ విషయమై నువ్వు ఎందుకు నిరాశగా ఉన్నావంటూ ఆయున స్నేహితుడు  నాగీని ప్రశ్నిస్తారు. చేదుగా ఉండే పానీయూలు ఆరోగ్యానికి మంచివని విజయ్ దేవరకొండ చెబుతారు. స్పూన్ అందుబాటులో లేకపోవడంతో ఆ  జ్యూస్లను ఆయన వేలితో కలియ బెడతారు. కాక్‌టెయిల్ జ్యూస్ ను  తాగమని ఆయన తన స్నేహితునికి  అందిస్తారు. ఆయా రకాల జ్యూస్ లు, పానీయాలతో తయారైన కాక్‌టెయిల్ రుచి చూసిన తరువాత, ఈ కాక్‌టెయిల్ అనుకున్న రీతిలో ఏమీ ఇబ్బంది పెట్టలేదని అంటారు. తన చిన్నాతనంలో తాను బ్రెడ్ మరియ సాస్ మిక్స్ చేసుకు తిన్న రుచి గుర్తుకు వచ్చిందని ఆయన అతనికి చెప్పారు. జ్యూస్ కన్నా ఇతర పానీయాలనే విజయ్ దేవరకొండ ఎక్కవగా కలిపారని ఆయన ఫిర్యాదు చేశారు.

 

ఆ తరువాత, విజయ్ దేవరకొండ గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు  అడుగుతానని విజయ్ దేవరకొండ స్నేహితుడిని  వ్యాఖ్యాత దగ్గుపాటి రాణా అడుగుతారు. విజయ్ దేవరకొండ వర్జినేనా అని  రాణా ప్రశ్నిస్తారు. విజయ్ దేవరకొండ వర్జిన్ కాదని నాగి బదులిస్తారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు అంత వేగంగా సమాధానం ఇవ్వడం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ముద్దు సన్నివేశం  చేసిన తరువాత కూడా వర్జిన్ అని ఎలా అనుకుంటారు?, మీక నా వర్జినిటీపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తారు. చివరిగా, తాను వర్జిన్‌ కాదని విజయ్ దేవరకొండ అంగీకరిస్తారు.  

 

ఈ విషయమై విజయ్ దేవరకొండ తన వాదనను వినిపిస్తారు మరియు ముద్దు సన్నివేశం గురించి మాట్లాడినప్పుడే ముద్దు గురించి స్పష్టంగా చెప్పి ఉండవలసిందని అంటారు. ఆ తరువాత, వారు కడుపుబ్బా నవ్వించే కొన్ని జోక్స్‌ను ఒకరితో ఒకరు పంచుకుంటారు. కొన్ని బెలూన్లు ఎగురవేస్తారు. తాను నటించిన ఒక చిత్రం నుంచి విజయ్ దేవరకొండ కొన్ని సంభాషణలను చెబుతారు, ఆ సంభాషణలు కలం మరియ వర్గానికి సంబంధించినవి. టైటిల్, సమయుం మరియు కార్యక్రమం ప్రసారమయ్యే తేదీ ప్రకటనతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.