స్మార్ట్ గా కనిపించే డాషింగ్ హీరో రానా - పూరీ

లీడర్ లాంటి వైవిధ్యమైన కథతో  టాలీవుడ్ కి పరిచయమయ్యాడు రానా. మొదటి సినిమాతోనే తన ఫిల్మ్ జర్నీ ఏ విధంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. అందుకే మూడో చిత్రంతోనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరీతో చేతులు కలిపాడు. 2011లో వచ్చింది నేనే నా రాక్షసి చిత్రం. పూరీ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన మూవీ ఇది. అప్పటి వరకు హీరో సెంట్రిక్ మూవీస్ తీస్తూ... బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వస్తున్నాడు పూరీ. కానీ రానా తో సినిమా అనుకోగానే.. తాను ఎప్పుడోరాసుకున్న నేను నా రాక్షసి సినిమా కథను రానాను చెప్పాడు. పూరీ లాంటి దర్శకుడితో సినిమా అనుకోగానే హీరోయిజమ్ ఎలివేట్ చేసే సబ్జెక్ట్ ఎంచుకోకుండా ఇద్దరు కాంప్లికేటెడ్ వ్యక్తుల మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందో చెప్పే కథను సెలక్ట్ చేసుకోవడంలోనే రానా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అటు పూరీకి, ఇటు రానాకు... ఇద్దరికి సినిమానే లోకం. పని మాత్రమే ప్రపంచం అందుకే తొందరగా అభిప్రాయాలు కలిసాయి. అలా ప్రారంభమైంది రానా, పూరీ స్నేహం. పూరీతో సినిమా చేసిన తర్వాతే ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్ట్ మెంట్ అనే మువీలో నటించాడు దగ్గుబాటి హీరో.

అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి హేమ్ హేమీలు నటించారు ఆ చిత్రంలో. డిపార్ట్ మెంట్ సినిమా ప్రమోషన్ లో కూడా పూరీ కనిపించాడు. గురు శిష్యులు ఇద్దరితో నటించిన అతికొద్ది మంది హీరోల్లో రానా ఒకడు. అందుకే ఆ రిలేషన్ తర్వాత కూడా కంటిన్యూ అయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా అంతే స్నేహంగా ఉన్నారు. ఆ విషయం నెం.1 యారీ షో చూస్తే అర్ధమవుతుంది. తనతో పని చేసిన హీరోల్లో స్మార్ట్ హీరో ఎవరూ అంటే మరో ఆలోచన లేకుండా రానా పేరు చెప్పాడు పూరీ. అందుకు రీజన్ లేకపోలేదు..వైవిధ్యమైన ఫిల్మ్ జర్నీ, పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే తీరు, ఎటు నుంచి మౌల్డ్ అవ్వాలనే సిద్ధంగా ఉండే నేచర్ బహుశా రానాను పూరి స్మార్ట్ హీరో ప్రకటించడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అంతే కాదు హీరోల పేర్లు చెప్పి... టైటిల్స్ పెట్టమంటే రానా పేరు వినపడగానే దేశముదురు అన్నాడు డ్యాషింగ్ డైరెక్టర్.

ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చుడండి 

Liveinstyle

Interested in more such stories? Subscribe to LiveInStyle.com

  •