ఒకే ఒక్కడు - రానా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ - నాగ చైతన్య

టాలీవుడ్ ప్రాణ స్నేహితుల్లా కనిపిస్తారు రానా, నాగ చైతన్య. ఎన్నోఏళ్లుగా మంచి స్నేహంతో మెలుగుతున్నారు. చిన్నప్పటి నుంచి కలసి పెరిగారు. రహస్యాలు, సంతోషాలు, పండుగలు, వేడకలు ఇలా ఒక్కటేమిటి అన్ని కలసే పంచుకున్నారు. చైతన్య చిన్నప్పుడే చెన్నైలో చదువుకోవడానికి వెళ్లాడు. సినిమాలపై అవహాగన తక్కువ ఉండేది ఆ టైం లో. కానీ రానా అలా కాదు. మూవీ మొఘల్ ఇంట్లో ఉండగా సినిమా పరిజ్ఞానం అందకుండా ఉంటుందా ?.. అందుకే సినిమాయే ప్రపంచంగా పెరిగాడు మన రానా. అన్నీ క్రాఫ్టుల పై అవగాహణ పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచే సినిమా అంటే ఏంటో రానా తెల్సుకోవడం మొదలు పెట్టాడు.

అందుకే ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి రావాలని నాగ చైతన్య నిర్ణయించుకున్నాడో... బావ రానా ను స్ఫూర్తిగా తీసుకోవడం మొదలు పెట్టాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ రానాను పెద్దన్నయ్యలా ట్రీట్ చేస్తాడు చైతన్య. 2009లో జోష్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. 2010లో లీడర్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు రానా. అప్పటినుంచి ఇద్దరు ఒకే చిత్రంలో కలసి నటించలేదు కానీ.. ఒకరి సినిమాలు గురించి మరొకరు ఎప్పుడూ ప్రమోట్ చేస్తూనే వచ్చారు. చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేదు. చైతూ అన్ని సినిమాల ఆడియో ఈవెంట్స్ లో రానా కనిపిస్తాడు. అలాగే రానా మూవీస్ పై చైతూ ఎలా వీలైతే అలా..

సోషల్ నెట్ వర్క్ మాధ్యమం ద్వారా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. ఇండస్ట్రీలో రానాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండవచ్చు. కానీ చైతన్యకు మాత్రం ఒకే ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన రానా మాత్రమే. అందుకే చైతన్యను సమ్ ధింగ్ స్పెషల్ గా ట్రీట్ చేస్తాడు దగ్గుబాటి హీరో. చైతూని ఏ విషయంలోనైనా భరిస్తాడు కానీ.. రేసింగ్ లో మాత్రం అతనికి దూరం అంటాడు రానా. బైక్స్ , కార్స్ అంటే చైతూకి చాలా ఇష్టం. మరో విధంగా చెప్పాలంటే ప్రాణం. ఫెరారీ  కార్ ఫేవరేట్ బ్రాండ్. రెండు నెలలకో కార్ మార్చడం చైతూ స్టైల్. అంతే కాదు జెట్ స్పీడ్ లో కార్ ని నడపడం థ్రిల్. కానీ ఈ థ్రిల్లింగ్ జర్నిలో తాను భాగం కాలేను అంటాడు రానా. ప్రస్తుతం చైతూ సమంతతో పెళ్లి కోసం రెడీ అవుతున్నాడు. చై పెళ్లి పై రానా అందరి కన్నా చాలా సంతోషంగా ఉన్నాడు... నాగ చైతన్య పెళ్లి తో అందరూ తన పెళ్లి ప్రస్తావన తెరపై రావడం, తనని పెళ్లికి తొందర పెట్టడంతో దగ్గుబాటి హీరో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. నెం.1 యారీ లో ఈ ఇద్దరు కలసి కనిపించనప్పుడు షో చాలా ఎగ్జైటింగ్ గా కనిపించారు. నాగ చైతన్య ఫస్ట్ కిస్ ఎపిసోడ్ నుంచి సమంత తనను బేబి అని పిలుస్తుంది అనే చెప్పేవరకు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు మన చైతన్య. ఇది అసలు సిసలు నిజమైన స్నేహం అంటే.

ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చుడండి 

Liveinstyle

Interested in more such stories? Subscribe to LiveInStyle.com

  •